శర్వానంద్ కు దగ్గరలో హిట్ వచ్చిన సందర్భాలు ఏమి లేవు. ఆటను నటించిన ఏమిటో ఈ మాయ సినిమా త్వరలో విడుదలకానుంది. ఇప్పుడు ‘రన్ రాజా రన్’ అనే కొత్త సినిమా కు సంతకం చేసాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త చిత్రంలో శర్వా మొబైల్ లను దొంగలించె దొంగగా నటిస్తున్నాడు. చాలా షార్ట్ ఫిలిం లకు దర్శకత్వం వహించిన సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు. ‘మిర్చి’ సినిమాను నిర్మించిన యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్నారు. శర్వానంద్ సరసన కొత్త హీరోయిన్ నటించనుంది. ఘిబ్రాన్ సంగీత దర్శకుడు
ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. ఈ సినిమానే కాక శర్వానంద్ ఓనమాలు దర్శకుడు క్రాంతి మాధవ్ తో ఒక సినిమా చేయనున్నాడు