శంకర్,కమల్ కలియిక లో చిత్రం?

శంకర్,కమల్ కలియిక లో చిత్రం?

Published on Feb 3, 2012 12:02 AM IST

అన్ని సరిగ్గా జరిగితే 1996 తరువాత కమల్ హాసన్ శంకర్ కలయిక లో ఒక చిత్రం రూపొందబోతుంది.ఆస్కార్ రవి చంద్రన్ నిర్మిస్తున చిత్రం లో కమల్ హాసన్ నటించబోతున్నారు ఈ చిత్రానిక్ ఇశంకర్ దర్శకత్వం వహించబోతున్నారు అని తాజా సమాచారం. ఈ చిత్రానికి “తలైవన్ ఇరుక్కిన్ద్రాన్” అనే పేరుని పరిశీలిస్తున్నారు. చిత్ర నటవర్గం గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా జాకి చాన్ మరియు కత్రిన కైఫ్ ఇందులో నటించవచ్చని సమాచారం తమిళ,తెలుగు మరియు హిందీ బాషలలో ఈ చిత్రం ఉండవచ్చు. కమల్ హాసన్ ప్రస్తుతం “విశ్వరూపం” చిత్ర పనులలో నిమగ్నమయి ఉన్నారు. ఈ చిత్రం ఈ ఏడాది లో విడుదల కానుంది.

తాజా వార్తలు