పవర్ స్టార్ కి బర్నింగ్ స్టార్ ఇచ్చిన గిఫ్ట్

పవర్ స్టార్ కి బర్నింగ్ స్టార్ ఇచ్చిన గిఫ్ట్

Published on Sep 2, 2013 7:00 PM IST

Pawan_Kalyan_in_Atharintiki_Dharedhi (5)
నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ జన్మదినం సందర్బంగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులులేవు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ చూపును తమ వైపుకు ఒక్కసారన్నా తిప్పుకోవడానికి చాలా మంది తపన పడుతుంటారు. ఆ పనిలో భాగంగా ఈ మధ్య నెట్ లో సంచలనం అయిన బర్నింగ్ స్టార్ సంపుర్నేష్ బాబు ఒక వీడియో కట్ ను నెట్ లోకి వదిలాడు. ‘వీడు ఆరడుగుల బుల్లెట్’ బ్యాక్ గ్రౌండ్ తో మన బర్నింగ్ స్టార్ నడుస్తూ పవన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఈ వీడియో అతి త్వరలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం సంపూ బాబు ‘హృదయకాలేయం’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు

తాజా వార్తలు