‘ఇండియన్ ఐడల్’ ఫైనల్స్ కు హాజరుకానున్న రామ్ చరణ్

‘ఇండియన్ ఐడల్’ ఫైనల్స్ కు హాజరుకానున్న రామ్ చరణ్

Published on Aug 31, 2013 3:36 PM IST

ram_charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ లో తన మొదటి సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాడు. గత వారం రోజుల నుండి ఈ ‘జంజీర్’ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు హిందీ టెలివిజన్ షోస్ లకి హాజరవుతున్నాడు

ఇందులో భాగంగా ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ ఫైనల్స్ కు అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాలతో కలిసి హాజరుకానున్నాడు. అపూర్వ లఖియ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6 న మన ముందుకు రానుంది

తాజా వార్తలు