కొత్త ఆఫీస్ తెరిచే పనిలో వున్న పూరి అందరి ఆఫీస్ లకు భిన్నంగా కొత్త రకం డిజైన్ తో ఈ కొత్త ఆఫీస్ ను రూపుదిద్దుతున్నాడు. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్
ఇదివరకు పూరి ఉంటున్న ఆఫెస్ ను కూడా పునరీకరించనున్నాడు. పాత ఆఫీస్ గోడలమీద ప్రముఖుల సూక్తులు, స్క్రీన్ ప్లే గురించి ప్రత్యేకంగా తెలిపే ఒక అందమైన ఆర్ట్ ఉండేవి
పూరి తన కొత్త ఆఫీస్ ను 31 డిసెంబర్ న గ్రాండ్ పార్టీ ఇచ్చి ప్రారంభించనున్నాడు. ఆ వివరాలు, సంబంధిత ఫోటోలు త్వరలోనే మీకు అందిస్తాం