ఓటీటీ’ : వేసవి వినోదాల విందు ఇవే !

జూన్ మొదటి వారంలో వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌ :

ఏ విడోస్‌ గేమ్‌ (మూవీ) ఇంగ్లీష్‌, స్పానిష్‌

ది హార్ట్‌ నోస్‌ (మూవీ) ఇంగ్లీష్‌, స్పానిష్‌

లాస్ట్‌ ఇన్‌ ద స్టార్‌ లైట్‌ (మూవీ) కొరియన్‌, ఇంగ్లీష్‌

డిపార్ట్‌మెంట్‌ క్యూ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌, తెలుగు

మ్యాడ్‌ యూనికార్న్‌ (వెబ్‌సిరీస్‌) థాయ్‌

కోల్డ్‌ కేస్‌:ది టైలెనోల్‌ మర్డర్స్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌, హిందీ

ఎఫ్‌1: ది అకాడమీ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ :

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (మూవీ) తెలుగు

వీర చంద్రహాస (కన్నడ) మూవీ

వైలెంట్‌ వన్‌ (మూవీ) ఇంగ్లీష్‌, తెలుగు

వైట్‌ అవుట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ప్లెయిన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ట్రెజర్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది లాస్ట్‌ స్టాప్‌ ఇన్‌ యుమ కౌంటీ (మూవీ) ఇంగ్లీష్‌

గుడ్‌ రిచ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది టీచర్‌ హూ ప్రామిస్డ్‌ ద సీ (మూవీ) ఇంగ్లీష్‌, స్పానిష్‌

ది బెటర్‌సిస్టర్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

ది సెకండ్‌ బెస్ట్‌ హాస్పటిల్‌ ఇన్‌ ది గెలాక్సీ (వెబ్‌సిరీస్:సీజన్‌2) ఇంగ్లీష్‌

జియో హాట్‌స్టార్‌ :

టూరిస్ట్‌ ఫ్యామిలీ (మూవీ) తెలుగు జూన్‌ 2 నుంచి

కెప్టెన్‌ అమెరికా: బ్రేవ్‌ న్యూ వరల్డ్‌ (మూవీ) తెలుగు, ఇంగ్లీష్‌

క్రిమినల్‌ జస్టిస్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌ 4) హిందీ, తెలుగు

అండ్‌ జస్ట్‌ లైక్‌ దట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) ఇంగ్లీష్‌

అడాల్ట్స్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) ఇంగ్లీష్‌

ఆహా :

డెమన్‌ (మూవీ) తెలుగు

నిజర్‌కుడాయ్‌ (మూవీ) తమిళ్‌

వానిల్‌ తెండియన్‌ (మూవీ) తమిళ్‌

జీ5 :

ఇంటరాగేషన్‌ (మూవీ) కన్నడ

అజ్ఞాతవాసి (మూవీ) కన్నడ

అందర్‌ మాయ (వెబ్‌సిరీస్) మరాఠీ

సోనీలివ్‌ :

కంఖజుర (వెబ్‌సిరీస్‌) హిందీ, తెలుగు

Exit mobile version