ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
సన్నీ సంస్కారీకి తులసీ కుమారి (హిందీ)
స్ట్రేంజర్ థ్రింగ్స్ (వెబ్‌సిరీస్: సీజన్5) ఇంగ్లీష్/తెలుగు
జింగిల్ బెల్ హెయిస్ట్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
క్యాచ్ స్టీలింగ్ (మూవీ) ఇంగ్లీష్
జియో హాట్‌స్టార్ :
ఆన్ పావమ్ పొల్లతాతు (మూవీ) మలయాళం/తెలుగు
బెల్హెయిర్ (వెబ్‌సిరీస్:సీజన్4) ఇంగ్లీష్
జీ5 :
రేగాయ్ (వెబ్‌సిరీస్) తమిళ్
ది పెట్ డిటెక్టివ్ (మూవీ) తమిళ్/ తెలుగు
అమెజాన్ ప్రైమ్ వీడియో :
శశివదనే (మూవీ) తెలుగు
బ్రాట్ (మూవీ) కన్నడ
కాంతార (మూవీ) హిందీ
బుల్గానియా (మూవీ: రెంట్) ఇంగ్లీష్
లాస్ట్ డేస్ (మూవీ : రెంట్) ఇంగ్లీష్
రిగ్రెట్టింగ్ యు (మూవీ: రెంట్) ఇంగ్లీష్
అర్చిన్ (మూవీ) ఇంగ్లీష్
లయన్స్ గేట్‌ప్లే :
రష్ (మూవీ) ఇంగ్లీష్
ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ (మూవీ) ఇంగ్లీష్
ఈటీవీ విన్ :
కరిముల్లా బిర్యాని పాయింట్ (కథాసుధ) నవంబరు 30
మనోరమా మ్యాక్స్ :
ది కేస్ డైరీ (మూవీ) మలయాళం
లవ్ ఎఫ్ఎం (మూవీ) మలయాళం
థాల్ (మూవీ) మలయాళం
