కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్

Published on Nov 5, 2025 4:23 PM IST

ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్నటువంటి యువ హీరోస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా సాలిడ్ హిట్స్ ఇస్తున్న నటుడు శ్రీవిష్ణు కూడా ఒకరు. తన మార్క్ కామెడీ, సబ్జెక్టు లతో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా మారిన తను తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పని చేయడం అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది.

ఇక ఈ చిత్రాన్ని తమ బ్యానర్ లో 39వ సినిమాగా అనౌన్స్ చేసేసారు. అలాగే దర్శకుడు ఎ సన్నీ సంజయ్ తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాలో కొత్త రకం ఫన్ అలానే మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయని ప్రామిస్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది కన్ఫర్మ్ చేశారు.

తాజా వార్తలు