శతదినోత్సవ సంబరాలలో గుండెజారి గల్లంతయ్యిందే బృందం

GJG

వరుసగా విజయాల బాటలో పయనిస్తున్న నితిన్ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా వంద రోజుల వేడుకను జరుపుకుంటుంది. నితిన్ కెరీర్ లోనే భారీ విజయం సాధించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నిత్యామీనన్ మరియు ఇషా తల్వార్ నటించారు. విజయ్ కుమార్ కొండా దర్శకుడు. నిఖితారెడ్డి నిర్మాత. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి దోహదపడింది. ప్రస్తుతం నితిన్ గౌతం మీనన్ ప్రొడక్షన్ లో వస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాన్’ సినిమాలో నటిస్తున్నాడు.

Exit mobile version