నవంబర్లో విడుదల కానున్న నిత్య “అల్లరి పిల్ల”

నవంబర్లో విడుదల కానున్న నిత్య “అల్లరి పిల్ల”

Published on Nov 1, 2012 3:10 PM IST

రజిత్ మీనన్ మరియు నిత్య మీనన్ జంటగా “నిత్య” అనే పేరుతో ఒక చిత్రం అనువాదం అవుతుంది మలయాళంలో ఐ.శశి దర్శకత్వంలో వచ్చిన ‘వెల్లత్తూవల్’ అనే చిత్రానికి అనువాదమయిన ఈ చిత్రానికి “అల్లరి పిల్ల” అనే ఉపశీర్షికతో రానుంది. టి.సుధాకర్, టి.కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. నిత్య అభినయం ఈ చిత్రానికి ప్రదాన ఆకర్షణ అని నిర్మాతలు తెలిపారు. జాన్సన్ అందించిన స్వరాలకు ప్రజలలో మంచి స్పందన వస్తుందని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు