ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హిట్ 3’

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే హిట్ 3. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది కాగా దీనిపై భారీ హైప్ సెట్టయింది. ఇదే రీతిలో వచ్చి నాని కెరీర్లో హైయెస్ట్ వసూళ్లు కూడా సాధించింది.

అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీ లో అందుబాటులో వచ్చేసింది. ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో వచ్చేసింది. సో ఈ సినిమా చూడాలని అనుకున్న వారు నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version