“డిస్కో” గురించి టెన్షన్ అవుతున్న నిఖిల్

తన రాబోయే చిత్రం “డిస్కో” గురించి నిఖిల్ కాస్త బయపడుతున్నారు. అదేనండి ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కి ఈ చిత్రాన్ని పంపారు సెన్సార్ అధికారులు ఈ చిత్ర సెన్సార్ ని ఆలస్యం చేశారు. ఇంకా చిత్ర విడుదలకు నాలుగు రోజులే ఉన్నందున చిత్ర బృందం మొతం ఈ చిత్రం గురించి కాస్త బయపడుతున్నారు. వీడు తేడా చిత్ర బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదిన్చాక ఈ చిత్రం వస్తుండటంతో నిఖిల్ కాస్త ఎక్కువగానే భయపడుతున్నారు. హరి కే చందూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంత్ర ఆనంద్ సంగీతం అందించారు.

Exit mobile version