యువతే టార్గెట్ గా మనసున మనసై

అలనాటి మేటి గీతం “మనసున మనసై” వాక్యాన్నే టైటిల్ గా చేసుకొని ఒక చిత్రం రానుంది. ఆళ్ల ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో ఆళ్ల కీర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కుమార్ మరియు చరిష్మా ప్రధాన పాత్రలు పోషించనున్నారు.”అపార్ధాల వాళ్ళ విడిపోయే ప్రేమ జంటలు చాలా ఉంటాయి ఇందులో అలంటి ఒక ప్రేమజంట అపార్ధాల వాళ్ళ విడిపోయి తరువాత కలవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు అన్నదే చిత్ర కథాంశం ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది” అని నిర్మాత అన్నారు

Exit mobile version