వెట్టై/తడాఖాని రీమీక్ చేయనున్న కరణ్ జోహర్

Karan-Johar_1

ప్రస్తుతం సౌత్ ఇండియాలో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చెయ్యడం అనే కాన్సెప్ట్ బాగా జోరుమీదుంది. బాలీవుడ్ ఫేమస్, నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహర్ తాజాగా హిందీలో ‘వెట్టై’ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమా తమిళనాడులో పెద్ద హిట్ అయ్యింది. అదే సినిమాని తెలుగులో ‘తడాఖా’ గా నిర్మించారు, ఇక్కడ కూడా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కరణ్ జోహర్ ఈ సినిమా రీమేక్ లో నటించడానికి పర్ఫెక్ట్ స్టార్స్ ని వెతికే పనిలో ఉన్నాడు. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సినిమా బాలీవుడ్ లో వర్కౌట్ అవుతుందంటారా? మీరు ఎవరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మీ సమాధానాన్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి.

Exit mobile version