శ్రీను వైట్ల – ఎన్ టి ఆర్ చిత్రం లో కాజల్

శ్రీను వైట్ల – ఎన్ టి ఆర్ చిత్రం లో కాజల్

Published on Feb 28, 2012 10:57 AM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్వరలో కాజల్ తో కలిసి నటించబోతున్నారు. శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మార్చ్ 18 న ముహూర్తం ఏప్రిల్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున ఈ చిత్రాన్ని గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గోపి మోహన్ మరియు కోన వెంకట్ కథను అందిస్తున్నారు. పేరు ఇంకా ఖరారు కకాపోయిన చిత్ర వర్గాల ప్రకారం “బాద్షా” అనే పేరు పరిశీలనలో ఉంది పేరుని 18న అధికారికంగా ప్రకటిస్తారు. శ్రీను వైట్ల మరియు ఎన్ టి ఆర్ మొదటిసారి కలిసి పని చేస్తున్నారు చిత్రం మంచి హాస్య ప్రధానమయిన యాక్షన్ చిత్రం గా ఉండబోతుంది.

తాజా వార్తలు