స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రం మొదటి రోజు మన రాష్ట్రంలో సూపర్బ్ కలెక్షన్స్ సాదించింది. ఈ కలెక్షన్ల వివరాలు మీకందిస్తున్నాము
ఏరియా | – | షేర్ |
నైజాం | – | 1.85 కోట్లు |
సీడెడ్ | – | 1.40 కోట్లు |
నెల్లూరు | – | 40 లక్షలు |
గుంటూరు | – | 80 లక్షలు |
కృష్ణా జిల్లా | – | 41 లక్షలు |
పశ్చిమ గోదావరి | – | 42 లక్షలు |
తూర్పు గోదావరి | – | 49 లక్షలు |
వైజాగ్ | – | 55 లక్షలు |
మొత్తం | – | 6.32 కోట్లు |