బోయపాటి సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నజగపతి బాబు

బోయపాటి సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నజగపతి బాబు

Published on Aug 31, 2013 11:05 PM IST

Jagapathi-Babu

విలక్షణ నటుడు జగపతి బాబు గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు. ఇప్పుడు ఆయన బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలో విలన్ గా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. ఈ పాత్రకోసం జగపతి బాబు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపించడం కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని 14రీల్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

తాజా వార్తలు