ఈ నెలలో విడుదలకానున్న అంతకుముందు ఆతరువాత సినిమా

AMAT_Release_Date

ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ చిత్రం ‘అంతకుముందు ఆతరువాత’ ఈ నెలలో విడుదలకానుంది. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు ముగిసాయి. ఈ సినిమాలో ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరో. ఈషా హీరోయిన్ గా కనిపిస్తుంది.

కె.దామోదర్ ప్రసాద్ నిర్మాత. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ భాద్యతలు పి.జి విందా చేపట్టారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్

‘అంతకుముందు ఆతరువాత’ సినిమా భావోద్వేగాలు, విలువల నడుమ సాగే కధగా తెరకెక్కుతుంది

Exit mobile version