ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి గురించి కొన్ని ముచ్చట్లు మాటల్లో ‘నేను చేసే సినిమాలు కేవలం సినిమాగానే భావించి చేస్తాను తప్ప వాటి గురించి లోతుగా ఆలోచించను. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఏడ్చేసాను. నాకు కూడా అలంటి ఉమ్మడి కుటుంబం ఉంటే బావుండు అనిపించింది. దూకుడు సినిమా చేసే మహేష్ ని చూస్తే భయం వేసేది, కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ భయం లేకుండా చేశాను. నాకు దక్కిన కథల వల్ల మాత్రమే కానీ నేను చేసిందేమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది.