గెస్ : ఈ పొడుగుకాళ్ల సుందరి ఎవరో చెప్పుకోండి..?

హింట్ : తెలుగులో కొన్ని చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఈ హీరోయిన్ హిందీలో ఎక్కువగా సినిమాలు చేస్తుంది. మంచి ఒడ్డుపొడుగు కలిగిన ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి..


 
ఆన్సర్ : ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్. తెలుగులో మహేష్ సరసన నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచేయ్ చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై పెట్టింది.

Exit mobile version