పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం కూడా ఒకటి. మంచి హైప్ ఉన్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా రీసెంట్ గానే దర్శకుడు హను రాఘవపూడి ఈసారి ప్రభాస్ బర్త్ డేకి సాలిడ్ ట్రీట్ ఉండబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఇక లేటెస్ట్ గా మేకర్స్ కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.
రేపు అక్టోబర్ 20న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి యుద్దానికి కావాల్సిన సైన్యం ఏంటి అనేది రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఆల్రెడీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్స్ పై హింట్స్ ఉన్నాయి. అలానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని టాక్. సో ఇవన్నీ ఆన్ ది వే అనే చెప్పొచ్చు. ఇక ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
This ????
Battle ????
demands ????
a ????
BATTALION!????#PrabhasHanu. ????????
Tomorrow. ????????
4:05 PM ????????— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2025