డబ్బింగ్ పనుల్లో తుఫాన్

Thoofan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘తుఫాన్’ సినిమా సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధంగావుంది. ప్రస్తుతం డబ్బింగ్ మరియు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది

‘తుఫాన్’, ‘జంజీర్’ చిత్రానికి తెలుగు వెర్షన్. అపూర్వ లిఖియా దర్శకుడు. తెలుగు వెర్షన్ యోగి పర్యవేక్షణలో జరుగుతుంది.కొన్ని చిన్న మార్పుల నడుమ రెండు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాలో హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను శ్రీహరి తెలుగులో పోషించాడు

ఈ సినిమా తో చరణ్ బాలీవుడ్ లో మొదటి ప్రయత్నంతోనే ఒక మంచి విజయాన్ని అందుకుంటాడా అన్నది తెరపై చూడాలి…

Exit mobile version