బాలయ్య బాబు చిత్ర రీమేక్లో సంజయ్ దత్

Balakrishna-and-Sanjay-Dutt
తమిళంలో విక్రం మరియు త్రిష ప్రధాన పాత్రలలో వచ్చి భారీ విజయం సాదించిన “సామి” చిత్రాన్ని బొల్ల్ల్య్వోద్ లో సంజయ్ దత్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు బాల కృష్ణ మరియు అసిన్ ప్రధాన పాత్రలలో బెల్లంకొండ సురేష్ నిర్మించారు. తెలుగులో కూడా ఈ చిత్రం ఘన విజయం సాదించింది. తమిళంలో విలక్షణ దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి “పోలీస్ గిరి” అనే పేరు నిర్ణయించారు. ఈ చిత్ర చిత్రీకరణలో భాగంగా చెన్నై లో ఉన్న సంజయ్ దత్ ని రజిని కాంత్ ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించారు. అక్కడ వీరు ఇరువురు చిత్రాల గురించి మరియు కుటుంబం గురించి చర్చించుకున్నట్టు తెలుస్తుంది.

Exit mobile version