మొదటి వారం రికార్డ్స్ సృష్టించిన అత్తారింటికి దారేది

Attarintiki-Daredi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆంధ్రప్రదేశ్ లో మొదటి వారం కలెక్షన్స్ షేర్ తో రికార్డ్స్ సృష్టించింది. అలాగే ఒక తెలుగు మూవీ వరల్డ్ వైడ్ గా కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కురిపించింది. ట్రేడ్ పండితులు రిలీజ్ చేసిన కలెక్షన్స్ లిస్టు ప్రకారం మొదటి వారంలో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో 35 కోట్ల షేర్ కలెక్ట్ చెయ్యగా, వరల్డ్ వైడ్ గా సుమారు 49 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఆ కలెక్షన్స్ మీ కోసం…

ఏరియా కలెక్షన్స్
నైజాం 13.10 కోట్లు
ఉత్తరాంధ్ర 3.65 కోట్లు
తూర్పు గోదావరి 2.62 కోట్లు
పశ్చిమ గోదావరి 2.20 కోట్లు
నెల్లూరు 1.51 కోట్లు
గుంటూరు 3.20 కోట్లు
కృష్ణ 2.42 కోట్లు
సీడెడ్ 6.35 కోట్లు
మొత్తం 35. 05 కోట్లు
కర్నాటక 4.01 కోట్లు
మిగిలిన ఇండియా 1.58 కోట్లు
ఓవర్సీస్ 8.60 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ షేర్ 49.24 కోట్లు
(గమనిక : మేము అందిచిన సమాచారం ట్రేడ్ పండితుల నుండి తీసుకోబడినది, ఇందులో 123తెలుగు. కామ్ కి సంబంధం లేదు. అలాగే మేమిచ్చిన కలెక్షన్స్ కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది.)
Exit mobile version