పెద్ద కొండను డీకొట్టబోతున్న చిన్న సినిమా

Alias-Janaki
రాహుల్ వెంకట్, అనీష ఆంబ్రోస్ జంటగా నటించిన ‘అలియాస్ జానకి’ ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సినిమా రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా విడుదలకు ఐదురోజుల ముందు విడుదలకానుంది. దీంతో ‘అలియాస్ జానకి’ దక్కిన థియేటర్లన్నీ 31నుండి ‘ఎవడు’కు అంకితం చెయ్యవలసి వస్తుంది. ఈ సినిమా నిర్మాత నీలిమ తిరుమలశెట్టి వీలైనంత మేరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా, ముఖ్యంగా అమెరికాలో విడుదల తేది రోజునే ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమాకు దయా దర్శకుడు. శ్రావణ్ సంగీత దర్శకుడు. సుజిత్ సరాంగ్ సినిమాటోగ్రాఫర్

Exit mobile version