పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలైన అన్ని ఎరియాల్లోనూ సూపర్బ్ బిజినెస్ చేస్తోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ అయినటువంటి తరన్ ఆదర్శ్ నాలుగు రోజులకి సంబందించిన కలెక్షన్స్ ని పోస్ట్ చేసాడు. అక్టోబర్ 2 అనగా రేపు పబ్లిక్ హాలిడే కావడం వల్ల కలెక్షన్స్ భారీగా ఉంటాయని అంచనావేస్తున్నారు.
ప్రాంతాల వారీగా 4వ రోజు కలెక్షన్స్
ఏరియా కలెక్షన్
నైజాం 1.44 కోట్లు
సీడెడ్ 55 లక్షలు
వైజాగ్ 49 లక్షలు
గుంటూరు 28.3 లక్షలు
కృష్ణ 29 లక్షలు
తూర్పు గోదావరి 28 లక్షలు
పశ్చిమ గోదావరి 25 లక్షలు
నెల్లూరు 15 లక్షలు
మొత్తం 3 కోట్ల 73 లక్షలు(కేవలం నాలుగవ రోజు మాత్రమే)
నాలుగు రోజుల మొత్తం షేర్ – 25.93 కోట్లు