ఫిబ్రవరి 21న ఆహా కళ్యాణం

ఫిబ్రవరి 21న ఆహా కళ్యాణం

Published on Feb 10, 2014 10:15 PM IST

Aaha-Kalyanam
నాని, వాణి కపూర్ కలిపినటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమా ఈ నెల 21న విడుదలకావడానికి సిద్ధంగావుంది. ఈ సినిమా ముందుగా తమిళంలో తీసి దానిని తెలుగులోకి అనువదించారు. గోకుల్ కృష్ణ దర్శకుడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మాత

ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 7న విడుదలచేద్దాం అనుకున్నారు. కానీ నిర్మాణాంతర, ప్రచార కార్యక్రమాల దృష్ట్యా సినిమాను వాయిదా వేశారు. తెలుగు మరియు తమిళ వర్షన్ లలో ఏకధాటిగా ప్రచారం కొనసాగించి సినిమాపై ప్రేక్షకుల దృష్టిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు

ధరణ్ కుమార్ దర్శకుడు. ఈ సినిమా బ్యాండ్ భాజా భారాత్ కు అధికారిక రీమేక్

తాజా వార్తలు