ఫోటో మూమెంట్ : అక్కినేని మల్టీ స్టారర్ సినిమా ‘మనం’ లో నాగార్జున

ఫోటో మూమెంట్ : అక్కినేని మల్టీ స్టారర్ సినిమా ‘మనం’ లో నాగార్జున

Published on Aug 20, 2013 9:30 AM IST

manam

Courtesy : Nag Fans

ఈ ఫోటో అక్కినేని వారి మల్టీ స్టారర్ సినిమా ‘మనం’ లో ‘కింగ్’ నాగార్జున ఫస్ట్ ఫోటో. నాగార్జున చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. గడ్డం తొలగించి చాలా అందంగా సంప్రదాయ దుస్తులలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగు సినిమా లెజెండ్ డా. అక్కినేని నాగేశ్వర రావు అలాగే నాగ చైతన్య నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నాగ్ ఇలా కనిపించడం అందరికి ఇష్టం.

తాజా వార్తలు