ఫోటో మోమెంట్ : దివ్య భారతితో ఉన్న చిరంజీవి

chiru_divyabh

మీరు చిరంజీవి – దివ్య భారతి కలిసి ఉన్న చాలా రేర్ ఫోటో చూస్తున్నారు. ఈ ఫోటో డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ ‘రౌడీ అల్లుడు’ లోనిది. శోభన ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది. చూసి ఎంజాయ్ చెయ్యండి ఫ్రెండ్స్..

Exit mobile version