మహేష్ బాబు ‘1-నేనొక్కడినే’ ఆడియో ట్రాక్ లిస్టు

మహేష్ బాబు ‘1-నేనొక్కడినే’ ఆడియో ట్రాక్ లిస్టు

Published on Dec 17, 2013 7:59 PM IST

1 - Nenokkadine New Posters (3)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రానున్న ‘1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ఆల్బంని ఈ నెల 19న రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో సాంగ్స్ ప్రకారం ఈ సినిమాలో 5 పాటలుంటాయి. ఆ ట్రాక్ లిస్టు వివరాలు మీ కోసం..

1. హూ ఆర్ యు

2. యు ఆర్ మై లవ్

3. లండన్ బాబు

4. ఆవ్ తుజో మొఘ్ కోర్తా

5. ఓ సయోనర సయోనర

తాజా వార్తలు