కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి రౌడీ సినిమా తెరకెక్కించేశాడు రామ్ గోపాల్ వర్మ. మీరు విన్నది నిజమే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. విష్ణు సొంత బ్యానర్ పై నిర్మించారు.
రాయలసీమ నేపధ్యంలో రౌడీ సినిమాను చాలా వేగంగా పూర్తిచేశాడు.. ప్రస్తుతం నిర్మాణాంతర దశలో వున్న ఈ సినిమా వేసవిలో మనముందుకు తీసుకురానున్నారు
చాలా గోప్యంగా తీసిన ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతారు