దాదాపు పూర్తికావచ్చిన రారా కృష్ణయ్య

దాదాపు పూర్తికావచ్చిన రారా కృష్ణయ్య

Published on Feb 19, 2014 1:15 AM IST

Ra-Ra-Krishnayya-nears-comp

సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న రారా కృష్ణయ్య షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ రోజు కోకాపేట్ లో వున్న మర్యాద రామన్న సెట్ హౌస్ లో ‘దిల్ మాన్ గే మోర్’ అంటూ సాగే పాటను చిత్రీకరించారు. ఈ సినిమాచివర్లో ఈ పాట రానుంది

“నేను డ్యాన్స్ చేస్తున్న మొదటి మాస్ పాట ఇది. గణేష్ మాస్టర్ కు నా కృతజ్ఞతలు” అని ట్వీట్ చేసాడు. జగపతి బాబు సందీప్ కు అన్నగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయనది కీలక పాత్ర కానుంది. సినిమా రూపుదిద్దుకున్న విధానంపై బృందం ఆనందంగా వుంది

పి మహేష్ బాబు దర్శకుడు. వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మాత. అచ్చు సంగీతదర్శకుడు. మార్చ్ లో ఈ సినిమా విడుదలకానుంది

తాజా వార్తలు