అమెరికా టి.వి షోలో విశ్వరూపం హీరోయిన్

అమెరికా టి.వి షోలో విశ్వరూపం హీరోయిన్

Published on Dec 24, 2013 6:10 PM IST

Pooja-Kumar
విశ్వరూపం సినిమా హీరోయిన్ పూజా కుమార్ అమెరికాలో ఒక క్రైమ్ టి.వి సీరియల్ లో ప్రధానపాత్ర పోషిస్తుంది. డానీష్ బాషలో పాపులర్ సీరియల్ అయిన ‘దోస్ హూ కిల్’ అమెరికాలో ఆదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. పూజా కుమార్ గతంలో ‘చక్’, ‘బాలీవుడ్ హీరో’ మరియు ‘లా అండ్ ఆర్డర్ : స్పెషల్ విక్టిమ్స్ యూనిట్’ వంటి సీరియళ్ళలో నటించింది

ప్రస్తుతం కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో వున్నాడు. ఈ సినిమా 2014 మొదటిభాగంలో విడుదలకానుంది. ఈ సినిమాలో డాక్టర్ నిరుపమా పాత్రలో కమల్ హసన్ కు భార్యగా మంచి పాత్రలో నటించాడు. ఈ సీక్వెల్ లో ఆమెకు ఇంకా మంచిపాత్ర వుందని తెలుపుతుంది

ఈ విశ్వరూపం 2 లో రాహుల్ బోస్, యాండ్రియా ప్రధానపాత్రధారులు. ఘిబ్రన్ సంగీత దర్శకుడు. శామ్ దత్ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు