‘ధూమ్ 3’ లో ఆమీర్ ఖాన్ ను ఏ శక్తీ ఆపలేకపోతుంది. ఈ సినిమా మొదటిరోజే 36కోట్లు సంపాదించి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డు గతంలో చెన్నై ఎక్స్ ప్రెస్ పేరిటవుంది
ఈ సినిమా హిందీ వెర్షన్ 32కోట్లు సంపాదిస్తే తెలుగు, తమిళ వెర్షన్ లు 4 కోట్లు సంపాదించింది. ఈ వారంతరంలోపు ఈ సినిమా 100కోట్ల క్లబ్ లోకి చేరడం అతిశయోక్తి కాదు