అందాల నటి తమన్నా ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమాలో నటించనుంది. ఈ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ చేయనున్నాడు. బాహుబలి లో యంగ్ ప్రభాస్ శివుడు నటిస్తున్నాడు. ఈ పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కు జంటగా తమన్నా నటిస్తోంది. బాహుబలి కి అనుష్క జంటగా నటిస్తోంది. ఈ విషయం తమన్నా ఫ్యాన్ కి చాలా ఆనందం కలిగిస్తుంది. ప్రస్తుతం నిర్వాహకులు ఈ సినిమా పలు యుద్ద సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఆర్క మీడియా నిర్మిస్తోంది.
బాహుబలి లో తమన్నా
బాహుబలి లో తమన్నా
Published on Dec 20, 2013 3:00 PM IST
సంబంధిత సమాచారం
- ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !
- విషాదం: నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం
- అలా జరిగి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో – పవన్
- దీపికా స్థానంలో వచ్చే హీరోయిన్ ఎవరు ?
- పెద్ది కోసం లాంగ్ షెడ్యూల్.. ఆ సీన్స్ కోసమే
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- మొత్తానికి తెలుగు వరకే పరిమితమైన ‘ఓజి’
- పవన్ వల్లే విలన్ గా చేశాను – మనోజ్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఓజి’.. మూడు తలల డ్రాగన్ టెంప్లేట్.. సుజీత్ క్రేజీ పోస్ట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ
- ‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పవన్ వల్లే విలన్ గా చేశాను – మనోజ్
- మొత్తానికి తెలుగు వరకే పరిమితమైన ‘ఓజి’
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ న్యూస్ !