మరో కొత్త రికార్డ్ సాదించిన ఎస్. ఎస్. రాజమౌళి

మరో కొత్త రికార్డ్ సాదించిన ఎస్. ఎస్. రాజమౌళి

Published on Sep 11, 2013 8:30 AM IST

Rajamouli
అవార్డులు సాదించడం, వైవిధ్యమైన ప్రయోగాలూ చేసి అందరి ప్రశంసలు పొందడం ప్రముఖ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళికి సర్వ సాదారణం. ప్రస్తుతం తను తెలుగు సినిమా దర్శుకులలో మంచి పేరున్న డైరెక్టర్. అతను ఇప్పుడు కొత్తగా మరొక ప్రత్యేకంమైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రాజమౌళి అఫీషియల్ ఫేస్ బుక్ పేజిలో 5,00,000 మార్క్ ను క్రాస్ చేసింది. ఇలా సాదించిన ఇండియా డైరెక్టర్ లోనే అత్యంత ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క లు నటిస్తున్నారు.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఆర్క మీడియా బ్యానర్ నిర్మిస్తోంది.

మరో కొత్త రికార్డ్ సొంతం చేసుకున్న ఎస్. ఎస్. రాజమౌళి, అతని టీంకి అబినందనలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు