ఈ.టి.వి ప్రసారమవ్వబోయే ధారావాహికకు కధను అందిస్తున్న క్రిష్

ఈ.టి.వి ప్రసారమవ్వబోయే ధారావాహికకు కధను అందిస్తున్న క్రిష్

Published on Sep 8, 2013 1:05 PM IST

krish

సున్నితమైన భావోద్వేగాలను పలికించడంలో దర్శకుడు క్రిష్ కు ప్రత్యేకమైన బాణీ వుంది. అటువంటి కధలనే తన చిత్రాలుగా మలుస్తూవుంటాడు.
ఇప్పుడు ఈ డైరెక్టర్ ప్రముఖ టి.వి చానల్ ఈ.టి.వి ప్రసారమవ్వబోయే కొత్త ధారావాహిక ‘స్వాతిచినుకులు’కు కధను అందించాడు. మొదట్లో ఈ కధను సినిమాగా తెరకెక్కిధాం అనుకున్నా కధానుసారం చెప్పడానికి చాలా వుండడంతో సీరియల్ ను ఆశ్రయించారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాకు మాటలు రాసిన సాయిమాధవ్ బుర్రా ఈ ధారావాహికకు మాటలను అందిస్తున్నాడు

బాలీవుడ్ లో తన మొదటి సినిమా విశేషాలను అడగగా అక్షయ్ కుమార్ తో తమిళంలో విజయం సాధించిన రమణ చిత్రాన్ని ‘గబ్బర్’ రూపంలో తెరకెక్కిస్తున్నానని, దీనికి సంజయ్ లీలా భాన్సాలి నిర్మాత. ప్రస్తుతం నిర్మానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. షూటింగ్ త్వరలో మొదలుకానుంది

తాజా వార్తలు