రేస్ గుర్రానికి విలన్ గా భోజ్ పూరి నటుడు

రేస్ గుర్రానికి విలన్ గా భోజ్ పూరి నటుడు

Published on Aug 28, 2013 11:30 PM IST

Racegurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేస్ గుర్రం’ సినిమాకు భోజ్ పూరి నటున్ని విలన్ గా ఎంచుకున్నారు. రవి కిషన్ అనబడే ఈ నటుడు ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ రాజకీయనాయకునిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో అల్ అర్జున్ సరసన శృతిహసన్ నటిస్తుంది. ఒక ముఖ్యమైన పాత్రలో సలోని మేరవనుంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. థమన్ సంగీత దర్శకుడు

ఈ చిత్ర బృందం ఈ సినిమాను జనవరిలో విడుదల చెయ్యడానికి సరిపడే అంతటి కృషితో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఇక్కడ బాగా నటించే విలన్ లకు కొరతవుంది. రవి కిషన్ ఆ స్థానాన్ని అందుకుంటాడేమో చూద్దాం…

తాజా వార్తలు