వరల్డ్ వైడ్ ‘కన్నప్ప’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

వరల్డ్ వైడ్ ‘కన్నప్ప’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

Published on Jun 27, 2025 7:00 AM IST

మంచు విష్ణు హీరోగా నటించిన అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రమే “కన్నప్ప”. అనేకమంది అగ్ర తారల కలయికలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ డ్రామా ఎట్టకేలకు థియేటర్స్ లో నేడు విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకి విష్ణు కెరీర్లోనే ది బెస్ట్ బుకింగ్స్ ఇప్పుడు జరిగాయి.

దీనితో తన కెరీర్లోనే మంచి ఓపెనింగ్స్ డే 1 కి వరల్డ్ వైడ్ గా వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ట్రేడ్ సర్కిల్స్ లో ప్రిడిక్షన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో 15కోట్లకి పైగానే వరల్డ్ వైడ్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందట. మరి చూడాలి కన్నప్ప ఏ మేర రాబడుతుంది అనేది. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ లాంటి స్టార్స్ నటించగా మోహన్ బాబు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు