గద్దర్ అవార్డ్స్: 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డ్స్ ఉత్తమ చిత్రాల లిస్ట్ ఇదే!

గద్దర్ అవార్డ్స్: 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డ్స్ ఉత్తమ చిత్రాల లిస్ట్ ఇదే!

Published on May 30, 2025 2:00 PM IST

గత దశాబ్ద కాలం కితం నుంచి ఆగిపోయిన తెలంగాణా గద్దర్ అవార్డులకి సంబంధించి లేటెస్ట్ గానే గత ఏడాది 2024 లో వచ్చిన సినిమాల వరకు ఉత్తమ చిత్రాలు, నటీనటులు ఇంకా ఇతర అంశాల్లో పురస్కారాలు కోసం డీటెయిల్స్ బయటకి వచ్చేసాయి. మొదటి మూడు ఉత్తమ చిత్రాలుగా పుష్ప 2, లక్కీ భాస్కర్ అలాగే పొట్టేల్ సినిమాలు నిలిచాయి. అయితే గత ఏడాది మినహాయిస్తే.. గత 2014 నుంచి ఈ లిస్ట్ వరుసగా చూసినట్టు అయితే..

2014 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్
రెండవ ఉత్తమ చిత్రం: పాఠశాల
మూడవ ఉత్తమ చిత్రం: అల్లుడు శీను

2015 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
రెండవ ఉత్తమ చిత్రం: కంచె
మూడవ ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు

2016 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: శతమానం భవతి
రెండవ ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
మూడవ ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్

2017 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: బాహుబలి కంక్లూజన్
రెండవ ఉత్తమ చిత్రం: ఫిదా
మూడవ ఉత్తమ చిత్రం: ఘాజి

2018 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: మహానటి
రెండవ ఉత్తమ చిత్రం: రంగస్థలం
మూడవ ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం

2019 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: మహర్షి
రెండవ ఉత్తమ చిత్రం: జెర్సీ
మూడవ ఉత్తమ చిత్రం: మల్లేశం

2020 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో
రెండవ ఉత్తమ చిత్రం: కలర్ ఫోటో
మూడవ ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్

2021 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: ఆర్ ఆర్ ఆర్
రెండవ ఉత్తమ చిత్రం: అఖండ
మూడవ ఉత్తమ చిత్రం: ఉప్పెన

2022 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: సీతా రామం
రెండవ ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
మూడవ ఉత్తమ చిత్రం: మేజర్

2023 ఉత్తమ చిత్రాలు

మొదటి ఉత్తమ చిత్రం: బలగం
రెండవ ఉత్తమ చిత్రం: హను మాన్
మూడవ ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి

స్పెషల్ జ్యూరి అవార్డు

ప్రజాకవి కాళోజీ

ఇలా గత దశాబ్దం వరకు ఏయే చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయో రివీల్ అయ్యింది. అయితే ఇందులో అంతా బాగానే ఉంది కానీ RRR మాత్రం 2022 లో విడుదల అయితే 2021 లిస్ట్ లో పొందుపరచడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు