కృష్ణవంశీ తో పనిచేసేందుకు పదేళ్లుగా వేచి చూస్తున్నానని నటుడు గోపీచంద్ తెలిపారు.ఇంత కాలానికి నా నిరీక్షణ ఫలించిందన్నారు. “తొలి వలపు” సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన గోపీచంద్ తాను అవకాశం కోసం ఇద్దరు దర్శకులను మాత్రమే కలిసానన్నారు. అందులో ఒకరు కృష్ణవంశీ కాగా మరొకరు తేజ. తనకు తేజ “జయం” అందించగా, కృష్ణవంశీ తో పని చేయటానికి పది సుదీర్ఘ సంవత్సరాలు హోల్డ్ లో ఉండాల్సి వచ్చిందన్నారు.
కృష్ణవంశీ తో కలసి పనిచేయటం పై గోపిచంద్ ఇలా స్పందించారు. “ఆయన ఒక సంస్థ. అతనితో పనిచేస్తున్నప్పుడు ఆర్జించే జ్ఞానం అపారం. దర్శకునిగానే కాక, సంగీతం, సాహిత్యం, పాటల చిత్రీకరణలో అతని ప్రతిభ చెప్పనలవి కాదు”. ‘మొగుడు’ సినిమా గురించి మాట్లాడుతూ బలమైన కుటుంభం మరియు మానవ సంబంధాల నేపధ్యంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల మనసుకు వెంటనే హత్తుకు పోతుందని అభిప్రాయపడ్డారు.
అయితే…,’మొగుడు’ సినిమా నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతుంది.
మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్
మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్
Published on Oct 30, 2011 3:21 PM IST
సంబంధిత సమాచారం
- అందరి చూపులు ప్రభాస్-హను అప్డేట్పైనే..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ఈసారి కామెడీని నమ్ముకున్న రేణు దేశాయ్..?
- ‘జాంబీరెడ్డి 2’.. అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్..?
- “They Call Him OG” నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్: పవన్ కళ్యాణ్ యాక్షన్ చిత్రం 5 భాషల్లో విడుదల
- మోగ్లీ పట్టుకొస్తున్న ‘సయ్యారే’ రొమాంటిక్ మెలోడీ సాంగ్.. ఎప్పుడంటే..?
- ‘సుద్దపూస’ లాంటి టైటిల్ పట్టుకొచ్చిన శివాజీ
- ‘మాస్ జాతర’తో ప్రేక్షకులు స్టన్ అవుతారు – నాగవంశీ
- శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ విడుదల
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- డార్లింగ్ బర్త్ డే ట్రీట్ లేదంటున్న ‘రాజాసాబ్’
- సమీక్ష : థామా – కథ బాగున్నా, కథనం ఆకట్టుకోదు..!
- టైటిల్ టీజ్‌తో హైప్ పెంచేసిన ప్రభాస్-హను
- అల్లు అర్జున్ రికార్డును మహేష్ బద్దలు కొడతాడా..?
- పోల్ : పెద్ది , ది ప్యారడైజ్ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే, మీరు ఏ సినిమా చూస్తారు..?
- పండగపూట కూడా ఆగని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వర్క్
- మాస్ నెంబర్‌గా ‘సూపర్ డూపర్’ సాంగ్.. ఇక మాస్ జాతరే..!
- ‘ఓజీ’పై కన్నడ డైరెక్టర్ వైరల్ కామెంట్స్