సడన్ స్టార్ గా వచ్చి సడన్ హిట్ కొట్టిన ‘సుడిగాడు’ తన నాన్న గారు అంగీకరించిన చివరి ప్రాజెక్ట్ అని అల్లరి నరేష్ అన్నారు. విడుదలై విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకున్న ఏఎ విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ మొదట ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు బడ్జెట్ దాటిపోవడంతో ఇద్దరు నిర్మాతలు మారిపోయారు. ఈ సినిమా కోసం 9 మంది స్క్రిప్ట్ రచయితలు దాదాపు 13 నెలలు కష్టపడి పనిచేసారు. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్ అంటే ఓంకార్ స్పూఫ్ బాగా నచ్చింది. నాకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరు. అందరు హీరోల ఫ్యాన్స్ నా సినిమాలు సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారు. నా గత సినిమాల కంటె ఈ సినిమాకి బాగా ప్రమోట్ చేయడం వాళ్ళ ఓపెనింగ్స్ బాగా భారీగా వచ్చాయి. చుసిన ప్రతి ఒక్కరూ బావుందని చెప్పడంతో మౌత్ టాక్ ద్వారా కూడా ఈ రేంజ్ హిట్ సాధ్యమైంది. ఒకప్పుడు డాన్సులు చేయాలంటే బద్ధకంగా ఉండేది. సీమ శాస్త్రి టైంలో నాగేశ్వర్ రెడ్డి గారు నాలో ఉన్న డాన్సు టాలెంట్ గుర్తించారు. అప్పటి నుండి డాన్సు చేయడం బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
నాన్న గారు ఓకే చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ సుడిగాడు : అల్లరి నరేష్
నాన్న గారు ఓకే చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ సుడిగాడు : అల్లరి నరేష్
Published on Aug 31, 2012 1:11 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!