తన సౌందర్య రహస్యం తెలిపిన అమలా పాల్

తన సౌందర్య రహస్యం తెలిపిన అమలా పాల్

Published on Aug 12, 2012 4:56 PM IST


అందానికి అందలం ఇచ్చే పరిశ్రమలలో టాలీవుడ్ ఒకటి మన పరిశ్రమలో హీరోయిన్ లు అందంగా కనపడడానికి చాలా ఎక్కువ శ్రద్ద తీసుకుంటారు. ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అందాన్ని మరియు బాడి షేప్ ని కాపాడుకునేందుకు అమల పాల్ రోజు స్విమ్మింగ్ కి వెళ్తారని తెలిపారు. స్విమ్మింగ్ చెయ్యటం మూలాన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆ కారణంగా ఫ్రెష్ గా కనిపిస్తాము అని కూడా అన్నారు. అదండి మరోసారి తనని తెర మీద చూసినప్పుడు మీకు తన అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ భామ నని సరసన “జెండా పై కపిరాజు” చిత్రంలో నటిస్తుంది.

తాజా వార్తలు