సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేవుడు చేసిన మనుషులు’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేవుడు చేసిన మనుషులు’

Published on Aug 9, 2012 11:16 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించారు.

రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించారు.ఈ చిత్రంలో బ్రహ్మానందం మరియు కోవై సరళ మహా విష్ణువు మరియు లక్ష్మీ దేవి పాత్రలలో కనిపించనున్నారు.

తాజా వార్తలు