బాక్స్ ఆఫీసు బాబురావు “జులాయి” విశేషణ

బాక్స్ ఆఫీసు బాబురావు “జులాయి” విశేషణ

Published on Aug 8, 2012 9:55 AM IST

హాయ్ ఫ్రెండ్స్…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లో రానున్న ‘జులాయి’ చిత్రంతో బాక్స్ ఆఫీసు బాబురావు మళ్ళీ మీ ముందుకు రానున్నారు. ఆగష్టు 9 ఉదయం 8:45 నిమిషాలకు సినిమా ప్రారంభమవుతుంది.

‘జులాయి’ చిత్రం మీద మీకు ఎలాంటి సందేహాలున్న బాబురావుని అడగండి. మీ ప్రశ్నలకు లైవ్ చాట్ ద్వారా సమాదానాలు అందిస్తారు. బాబురావు మీకు ఏ థియేటర్లలో సినిమా ఆడుతోంది, అక్కడ అభిమానుల సందడి ఎలా ఉంది, సినిమాని ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తున్నారని, అలాగే ఈ చిత్రానికి సంబందించిన ఫోటోలు మరియు వీడియోలు ఇలాంటి మరెన్నో విషయాలు మీకు లైవ్ ద్వారా అందిస్తారు.

‘జులాయి’ చిత్రం గురించి మీకు ఎలాంటి ఖచ్చితమైన సమాచారం కోసమైనా ఆగష్టు 9 ఉదయం 8:45 నిమిషాల నుండి బాబురావు ని అడగండి. ఫ్రెండ్స్ సిద్దం గా ఉండండి మరి.

గమనిక :ఈ బాబురావు అనే పాత్ర కేవలం ప్రేక్షకుల సందేహాలను తీర్చడం కోసం మాత్రమే సృష్టించబదినదే కానీ ఎవ్వరిని ఉద్దేశించినది కాదు.

తాజా వార్తలు