ప్రత్యేకం : రచ్చ డి ఐ కోసం యురోపియన్ నిపుణుడు

ప్రత్యేకం : రచ్చ డి ఐ కోసం యురోపియన్ నిపుణుడు

Published on Mar 8, 2012 4:02 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారి బడ్జెట్ చిత్రం “రచ్చ” భారి సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు చిత్రం అందంగా కనిపించడానికి ఎక్కడ వెనుకాడటం లేదు మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి డి ఐ ఒక యురోపియన్ సాంకేతిక నిపునిది దగ్గర చేయిస్తున్నట్టు సమాచారం. ఈ నిపుణుడు గతం లో కొన్ని హాలివుడ్ చిత్రాలకు పని చేసారు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి తో కలిసి పని చెయ్యబోతున్నారు.సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో తమన్నా కథానాయికగా కనిపించబోతుంది. ఈ ఆదివారం ఈ చిత్ర ఆడియో హైదరాబాద్ లో విడుదల కానుంది.

తాజా వార్తలు