లవ్ ఫెయిల్యూర్ కృష్ణా జిల్లా కలెక్షన్స్

లవ్ ఫెయిల్యూర్ కృష్ణా జిల్లా కలెక్షన్స్

Published on Feb 21, 2012 2:36 PM IST


యువతరం హీరో సిద్ధార్థ్ నిర్మాతగా చేసిన మొదటి చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన లభించట్లేదు. ఈ చిత్రానికి కృష్ణా జిల్లాలో మొదటి నాలుగు రోజులకు గాను 7 లక్షల 70 వేల రూపాయలు వసూలు చేసింది. కమర్షియల్ అంశాలు లోపించడం, ఒక వర్గం వారిని మాత్రమే ఆకట్టుకోవడం, మాస్ అంశాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు.

తాజా వార్తలు