హార్ట్ ఎటాక్ కొత్త టీజర్ ను విడుదలచేసిన పూరీ

Heart-Attack
కొత్త సంవత్సరం సందర్భంగా ‘హార్ట్ ఎటాక్’ కొత్త టీజర్ ను విడుదలచేశారు. ఇటీవలే బ్యాంకాక్ లో విడుదలైన ఈ ఆడియో విడుదల వేడుకను త్వరలో మనముందు ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలో నితిన్, ఆదా శర్మ హీరో, హీరోయిన్స్

సమాచారం ప్రకారం ఈ సినిమా ద్వితీయార్ధం చూడముచ్చటగా వుంటుందంట. పంచ్ డైలాగులతో అదరగొట్టే పూరీ ఈ సినిమాలో కూడా కొన్ని అద్భుతమైన సంభాషణలు రాశాడట. ఈ సినిమా నేపధ్యాన్ని పోస్టర్ల ద్వారా, క్యాప్షన్ల ద్వారా తెలియజేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అమోల్ రథోడ్ సినిమాటోగ్రాఫర్. స్పెయిన్, హైదరాబాద్, గోవా ప్రాంతాలలో చిత్రీకరణ జరిపారు. పూరీ టూరింగ్ టాకీస్ పై పూరీ యే స్వయంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 31న మనముందుకు రానుంది

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version