ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
జియో హాట్‌స్టార్ :
అవిహితం (మూవీ) మలయాళం
నెట్‌ఫ్లిక్స్ :
జాలీ ఎల్ఎల్బీ (మూవీ) హిందీ
ఫ్యూచర్ మ్యాన్ (మూవీ) ఇంగ్లీష్
అన్సెంటియా: సీజన్2 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
ఎ క్వైట్ ప్లేస్: డే వన్ (మూవీ) ఇంగ్లీష్
ఇన్ యువర్ డ్రీమ్స్ (మూవీ) ఇంగ్లీష్
ట్వింక్లింగ్ వాటర్మెలాన్ (మూవీ)కొరియన్
డ్రాగన్ బాల్జ్: సీజన్5 (వెబ్‌సిరీస్) జపనీస్
దిల్లీ క్రైమ్: సీజన్3 (వెబ్‌సిరీస్) హిందీ/తెలుగు
అమెజాన్ ప్రైమ్ :
ఆర్ వీ గుడ్ (మూవీ) ఇంగ్లీష్ (అద్దె)
బుల్ రన్ (మూవీ) ఇంగ్లీష్ (అద్దె)
యాపిల్ టీవీ+ :
కమ్ సీ మి ఇన్ ది గుడ్ లైట్ (మూవీ)ఇంగ్లీష్
హెచ్‌బీవో మ్యాక్స్
ఎడ్డింగ్టన్ (మూవీ) ఇంగ్లీష్
జీ5 :
ఇన్స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్)
మనోరమా మ్యాక్స్
కప్లింగ్ (మలయాళం)
ఈటీవీ విన్ :
ఈగో (మూవీ) తెలుగు నవంబరు 16
సన్‌నెక్ట్స్ :
ఎక్క (మూవీ) కన్నడ
