చెప్పుకోండి చూద్దాం : ఈ ఫోటోలోని లవ్లీ నటి ఎవరు?


టాలీవుడ్ ప్రధాన తారల సరసన నటించిన ఈ భామ తన నవ్వుతో అందరిని ఆకట్టుకోగల నటి. ఈ ఫోటోలోని లవ్లీ నటి ఎవరో ఊహించి మీ సమాధానాలను కింద కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి. జవాబుని కాసేపట్లో తెలియజేస్తాం.


జవాబు : ఈ ఫోటోలోని అందాల నటి మరెవరో కాదండి సుమంత్ సరసన “బోణి” చిత్రంతో పరిచయం అయ్యి పవన్ కళ్యాణ్ సరసన “తీన్ మార్” చిత్రంలో వసుమతిగా కనిపించి యువత మనసులను కొల్లగొట్టిన కృతి కర్భంద. మంచు మనోజ్ సరసన “మిస్టర్ నూకయ్య” చిత్రంలోనూ ఈ భామ కనిపించింది త్వరలో రామ్ సరసన “ఒంగోలు గిత్త” చిత్రంలో కనిపించనుంది,

Exit mobile version